నా మొదటి టపా!


                                   
                                  ఈ విరిబోణి బ్లాగింటి తలుపులు తెరచింది  
                                     అడుగు పెట్టేసింది  బ్లాగు లోకంలో :)
                                          ఈ నా మొదటి అడుగు కి  
                              మీ అందరి ప్రోత్సాహం, సలహాలు, సూచనలు ఇచ్చి
                                   నన్ను కూడా మీలో ఒకరిలా ఆదరిస్తారని  
                              మీ ఆదరణ తో మంచి టపాలు రాయాలని ఆశిస్తూ
                                                            ఇట్లు
                                                           విరిబోణి
                               చివరగా
                                 Advanced Happy New Year - To All

7 comments:

Raj చెప్పారు...

బాగుందండీ..

విజయోస్తు..

శుభమస్తు..

విరిబోణి చెప్పారు...

@ Raj gaaru : Thanks అండి.

ఇందు చెప్పారు...

Hammayya meeku comment raaddamani first lo chala try chesa! ippatiki chikkaru naku :))


Viriboni..peru sooo cute :) Mee profile introduction awesome.

Kani oka chinna request....meru mee post font size konchem penchali.Marii cheemalla unnay aksharaalu :( Ilaa unte chadavadaniki konchem ibbandi padalsostundi.Emi anukokandi ila cheppanani :) Ok na?

విరిబోణి చెప్పారు...

హలో ఇందు గారు, Nice to see your comment & suggestion థాంక్స్ :)
తప్పకుండా ఫాంట్ సైజు గండు చీమల్లా change చేస్తాను నా next పోస్ట్ లకు :))

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

విరిబోణి గారు
మీ పేరు, మీ గురించి రాసింది చాలా చాలా నచ్చేసింది. మొదటి రోజే వ్యాఖ్య రాద్దామంటే మీరు వీలు కల్పించలేదు.
మీరు మనసు పలికే లో వ్యాఖ్య రాసినపుడు వచ్చి మీకు చెప్పాను. "విరిబోణి గారు , వ్యాఖ్యల్ని అనుమతించండి. " అని. అబ్బే , మీరు చూసినట్టే లేదు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

మనసుపలికేలొ కాదు వెన్నెలసంతకం - నిద్ర గురించిన టపాలోనండి.

విరిబోణి చెప్పారు...

@మందాకినీ గారు : థాంక్స్
నేను వెన్నెల సంతకం లోఇందుగారి నిద్ర-పూజ పోస్ట్ లో మీ suggestion చూసానండి , మీ బ్లాగ్ కి కూడా vachha comment పెడదాం అని , కానీ మీ బ్లాగ్ allow cheyaledhu .. starting లో నా బ్లాగ్ కి సెట్టింగ్స్ లో స్మాల్ change చేయలేదు. ఇప్పుడు అంతా ok .

Design by Blogger Templates