వచ్చేసిందోచ్ వచ్చేసింది !
హేడ్డింగ్ చూచి కంగారు పడకండి .ఎన్నాళ్ళనుంచో కంటున్న కల ఈరోజుకు ఈ newyear లో నెరవేరింది, అసలే ఇది కొత్త ఇయర్ లో ఫస్ట్ resolution అందుకని ఈ ఆనందమంతా. నా మాస్టర్స్ డిగ్రీ కి అప్లై చేద్దాం అని 4 years నుండి అనుకుంటున్నా. ఇప్పటికి ఇదుగో ఈ spring season కి సీట్ సాదించా . ఈ రోజే మొదటి క్లాసు . morning నుండి evening : office , evening నుండి night : classes ,ఇంట్లో నాకు ఒక చిన్న బాబు .. చూడాలి ఈ కొత్త షెడ్యూల్ ఎలా మేనేజ్ చేస్తానో అని కొంచం టెన్షన్ గా వుంది .. మా ఆయన మాత్రం ఈ tight షెడ్యూల్ ఎలా మేనేజ్ చేస్తానో అని వళ్ళు అంతా కళ్ళు చేసుకుని చూస్తున్నారు .. ఐనా పట్టుదలతో చేస్తే సాదించలేనిది ఏమి లేదు ..ఆ నమ్మకం నా పైన నాకు బాగా వుంది . మీ అందరితో కూడా చెప్పుకోవాలని అనిపించే ఈ టపా రాస్తున్నా !
Wish Me All The Best :)
Posted at గురువారం, జనవరి 13, 2011 | Labels: నా కలలు |
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
20 comments:
All the best !
BEST OF LUCK
All the best!
మీ కలం పేరు, 'నా గురించి' చాలా బాగున్నాయి :)
@ మాలకుమార్ గారు : Thanks అండి.
@ sravya గారు : మీకు థాంక్స్.
@సాయి ప్రవీణ్ : థాంక్స్ ,
mee blog already nenu చూసా కానీ ,,అన్ని పోస్ట్ లు చదవలేదు, ఇప్పుడు చదువుదాం అని ఓపెన్ చేసి mee skating పోస్ట్ చదువుతున్నా,అంతలో మా lead వచ్చి కొత్త ప్రాజెక్ట్ assign చేసి వెళ్ళాడు..ఏమి చేస్తాం:(( week end ki ప్లాన్ చేశా ...అన్ని పోస్ట్ లు టక టకా చదివేస్తా .. anyway skating పోస్ట్ అదిరింది :)
all d best viriboni garu :)
అయితే మీవి కూడా సాఫ్ట్వేర్ కష్టాలే అన్నమాట. :)
నా పోస్ట్ మీకు నచ్చినందుకు చాలా సంతోషం. అలాగే మిగతా టపాల గురించి కూడా మీ అభిప్రాయాలు తెలియజేయమని మనవి.
విజయోస్తు!దిగ్విజయోస్తు!
Wishing you success!
@ విజయమోహన్ గారు : థాంక్స్ అండి,
@ మధురవాణి గారు : మీకు కూడా థాంక్స్
@ సాయి ప్రవీణ్ గారు: తప్పకుండా మిగతా మీ అన్ని పోస్ట్ లకు నా అభిప్రాయాలు చెబుతాను :)
@ ఇందు గారు : థాంక్స్ అండి
all the best and sankranthi wishes
@ భాను గారు : థాంక్స్
modata hats off andi mee nalugella opika n deeksha ki..n ALL THE BEST
వచ్చేసిందొచ్చేసిందోచ్ తో పాటు ..డిగ్రీని తెచ్చేసిందోచ్ అని కూడా చెప్తారు మీరు..
All the best
Best of luck.Your strong determination will show you the way...:)
మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో స్వాగతం.
goodluck:)
All the best.
http:/kallurisailabala.blogspot.com
good luck..
కామెంట్‌ను పోస్ట్ చేయండి